అనిల్ రావిపూడి  F3 కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రష్మికాని దింపబోతున్నాడనే టాక్ నడుస్తుంది.రష్మీక ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్.ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకొని వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. అయితే అది హీరోయిన్ గా రవితేజ నటించబోయే పాత్ర కోసం అయితే కాదట.సినిమాలో ఐటెం సాంగ్ కోసం రశ్మికాని అనిల్ ఫిక్స్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది.