BB3 లో బాలయ్యని రెండు విభిన్న తరహా పాత్రల్లో చూపించబోతున్నాడు బోయపాటి. అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం. సినిమాలో ఈ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మీనా ,బాలయ్య కు జోడిగా దర్శనమిస్తుందట. సినిమాలో మీనా గారిది అతిథి పాత్రే అయినా అభినయానికి అవకాశమున్న పాత్ర ఇదని సమాచారం.అందుకే బాలయ్య సినిమాలో నటించడానికి మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.