ఈ వారం నామినేషన్ లో మోనాల్ ఖాతాలో హారిక లేక అరియనా బలి అవ్వబోతున్నారు. ఎందుకంటే మోనాల్ కి ఎంత తక్కువ ఓట్లు వచ్చిన నాగార్జున, బిగ్ బాస్ సేవ్ చేస్తారు కాబట్టి.