మెగా వారసురాలు కొణిదెల నిహారిక వివాహం ఈ నెల 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇంతకీ ఉదయ్‌పూర్‌లో సజ్జన్ గఢ్ కోట, కుంబల్ గఢ్ కోట, చిత్తోర్‌గఢ్ కోట అంటూ పలు కోటలున్నాయి. ప్రస్తుతం నిహారిక వివాహం ఉదయ్ పూర్లోని ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో జరగనుంది.ఈ కోటలో పెళ్లి చేయాలంటే కనీసం రూ. 30 లక్షల నుంచి 60 లక్షల వరకూ ఖర్చవుతుందట.