ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన తర్వాత తనకు లైఫ్ ఉండదని చెప్పిన అవినాష్.. ఇప్పుడేం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. జబర్దస్త్ లోకి నో ఎంట్రీ అని తేలడంతో నాగబాబు షోకు వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈయన నాగబాబు బొమ్మ అదిరింది షో వాళ్ళతో మాట్లాడుకున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది.