తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో మేపిస్తున్న హీరో నాగశౌర్య. యువ కథానాయకుడు నాగశౌర్య ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ లక్ష్యలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.