కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్యలో  కియారా అద్వానీ నటిస్తుందట.ఈ మూవీలో చరణ్ అతిథి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.సినిమాలో విద్యార్థి నాయకుడిగా ఆయన రోల్ ఉండనుందట. అయితే రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేశారట.ఇక మొన్నటివరకు ఈ సినిమాలో చరణ్ సరసన రష్మీక నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కియారా అద్వానీని ఫిక్స్ చేసిందట మూవీ యూనిట్.