తాజాగా నిహారిక పెళ్లిపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశాడు. "మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు." అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి.అంతేకాదు.. ఈ ట్వీట్ సందర్భంగా నిహారికతో దిగిన చిన్నప్పటి, ప్రస్తుత ఫోటోలను చిరు షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.