నిహారిక పెళ్లికి టాలీవుడ్ నుంచి ఓ ఇద్దరు హీరోయిన్లకు ఆహ్వానం అందిందట. వారెవరో కాదు.. ప్రముఖ హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, రీతూ వర్మలు. వారిద్దరూ కూడా నిహారిక వివాహానికి హాజరు కానున్నారని తెలుస్తోంది.మరి వీళ్ళిద్దరే కాకుండా హీరోయిన్లలో ఇంకెవరైనా ఈ పెళ్లికి అటెండ్ అవుతారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.