రాజస్థాన్ లోని ఉదయపూర్ విలాస్ వేదికగా నిహారిక - చైతన్య ల పెళ్లి జరగబోతోంది. ఉదయ్ పూర్ లో ఈ మెగా ఈవెంట్ కి సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ చేరవేసే బాధ్యతను దర్శకుడు మెహర్ రమేష్ కి అప్పజెప్పారు. అందుకే మెహర్ రమేష్ దగ్గర ఉండి మరి ఈ మధుర జ్ఞాపకాలను తన టీమ్ తో అండ్ కెమెరామెన్ బృందంతో చక్కగా షూట్ చేస్తున్నారట.