పండు కోసం ఆమె శేఖర్ మాస్టర్ తో ఢీ అంటే ఢీ కొట్టేందుకు సైతం సై అన్నది. అంతేకాదు అతడితో కలిసి ఓ సినిమా సైతం చేసేందుకు సిద్ధం అవుతోంది. అలాగే ఇద్దరూ కలిసి తమ డ్యాన్స్ అకాడమీని స్థాపించి మాస్టర్లుగా మారుందుకు ప్రణాళికలు వేస్తున్నారు.