బిగ్ బాస్ పై విసుగు చెందిన నాగ్.. గత 12 వారాలలో జంట రాష్ట్రాలలో దాదాపు 83% మంది వీక్షకులు బిగ్బాస్ సీజన్ 4 వీక్షించారు.. ఇది మా చరిత్రలో ఇది అరుదైన ప్రభంజనం అంటూ నాగ్ పొగడ్తలతో ముంచెత్తారు. బిగ్ బాస్ పై వచ్చిన విమర్శలకు నా హోస్టింగ్ లో ఏదైనా లోపం ఉందా అని ఆలోచించాను.. ఏది ఏమైనా విజవంతంగా ఈ సీజన్ పూర్తవ్వడం చాలా సంతోషం అని నాగ్ అన్నాడు..