అందరికంటే ఆలస్యంగా ఉదయ్ పూర్ వెళ్లిన పవన్ మెహెందీ ఫంక్షన్లో అల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి సరదాగా కనిపించడం ఫ్యాన్స్ ని .. నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. పవన్ - సాయిధరమ్ తేజ్ మధ్య మంచి బాడింగ్ వున్న విషయం తెలిసిందే.  మెహెందీ ఫంక్షన్ లో మామా అల్లుళ్ల స్పెషల్ మూవ్ మెంట్ ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.ఇక పవన్ కళ్యాణ్ ని వెనకనుంచి హాగ్ చేసుకొని.. నవ్వుతూ ఏదో మాట్లాడుతున్న ఫోటో ఇప్పుడు మెగా అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులను సైతం ఎంతో మైమరిపిస్తోంది.