పవర్ స్టార్ తో కలిసి 'పంజా' సినిమాలో నటించింది సారా జైన్. సాటి నాయికలతో పోటీపడాలంటే అందుకు తగ్గట్టే గ్లామర్ ఎలివేషన్ తో రెచ్చిపోవాలి. ఈ విషయంలో తాను తక్కువేమీ కాదని ప్రూవ్ చేస్తోంది.ఇటీవల ఈ భామ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. హాట్ కంటెంట్ ని అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.లేటెస్ట్ ఫోటో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. కనీసం ఈ ప్రయత్నం చూశాక అయినా సారా జేన్ కి అవకాశం ఇస్తారేమో చూడాలి.