తాజాగా వర్మ ‘కరోనా’ మూవీ విడుదలకు రెడీ కావడంతో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వర్మని ఇంటర్వ్యూ చేసింది. నిజంగా ఆమె అందమే నచ్చిందో.. లేక ఆమె ప్రశ్నలడిగే విధానం నచ్చిందో తెలియదు కానీ.. వర్మ మాత్రం గట్టిగానే పులిహోర కలుపుతూ కనిపించారు.