ఒకే ఒక్క మాటతో ఇద్దరు హీరోలకు బ్యాడ్ అయ్యారు అక్కినేని కోడలు సమంత. అలాగని ఆమె నోరు జారి ఏదైనా అనరాని మాట అన్నారా.. అంటే అదీకాదు. తనకు నచ్చిన సినిమాను అభినందిస్తూ.. ట్విట్టర్లో జస్ట్.. ఒక్క కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సమంతను బన్నీ ఫ్యాన్స్.. మహేష్ ఫ్యాన్స్ ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు.