చిత్రసీమలో అత్యంత ప్రతిభావంతులైన కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. ‘హైబ్రిడ్ పిల్ల..సింగిల్‌పీస్' అంటూ తెలుగు ప్రేక్షకలోకాన్ని ఫిదా చేసిందీ తమిళ సోయగం. అనతికాలంలోనే యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ భామ మెడిసిన్ పూర్తిచేసి చిత్రసీమలోకి ప్రవేశించిన ఈ సొగసరి భవిష్యత్తులో డాక్టర్‌గా సేవలందిస్తానని చెబుతోంది.