విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న లాభం సినిమా ఓటిటి లో కాకుండా థియేటర్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.