పిల్లలు ఆద్య, అకీరాలను తీసుకుని ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్కు వెళ్లాడు పవన్ కళ్యాణ్. ఉదయ్ విలాస్ ప్యాలెస్లో జరుగుతున్న వివాహ తంతు కార్యక్రమంలో పాల్గోననున్నాడు.అయితే నిహారిక పెళ్లి వేడుకల్లో పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా పాల్గొంటుందని వార్తలు వినిపించాయి. పిల్లలను పంపించిన రేణూదేశాయ్ తను మాత్రం పెళ్లికి వెళ్లేలేదు. దీనికి కారణం తను రేణూదేశాయ్ ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీ కారణంగానే అక్కడికి వెళ్ళలేదని తెలుస్తోంది.