మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని నీలకంఠ రీమేక్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ హీరో జోజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అతడి అద్భుతమైన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు... అంతేకాదు అతడికి అవార్డులు రివార్డులు వచ్చాయి.