నిహారిక - చైతన్య ల ప్రేమకథని మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా బయటపెట్టారు.  అయితే వీరిద్దరు ప్రేమించుకున్నారని ఆ తరువాత ఆ ప్రేమకథ తనకు తెలిసిందని నాగబాబు తెలిపారు. ప్రేమాయణం తరువాతే వీరి పెళ్లి కుదిరిందన్న విషయం చాలా మందికి తెలియదు.చాలా కాలంగా ప్రేమలో వున్న నిహారిక- చైతన్య తమ ప్రేమని పెద్దల అంగీకరింతో పెళ్లి పీటల దాకా తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట.