నిహారిక - చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా అల్లు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఇక నిహారిక కు మెగా - అల్లు ఫ్యామిలీలు సుమారు 6 కోట్ల విలువ చేసే కానుకలు అందించినట్లు తెలుస్తోంది.