సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాను చూసిన సమంత సినిమా అద్భుతంగా ఉందంటూ డిసెంబర్ 1న ట్వీట్ చేసింది. అంతటితో ఆగకుండా ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. ఇక్కడే బన్నీ, మహేశ్ ఫ్యాన్స్కి ఎక్కడో కాలింది. దీంతో సమంతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.