సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన సమంత తాజాగా ఓటీటీ సంస్థ పెట్టడం ద్వారా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోందని టాక్. ఇందుకు కింగ్ నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర వహిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి.