ఈ షోలో మోనాల్, అఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అదంతా స్క్రీన్ స్పేస్ కోసమే అని కూడా తెలుసు. మోనాల్ కారణంగా అభి, అఖిల్ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అభి మోనాల్ నుంచి దూరం ఉన్నా అఖిల్ మాత్రం అభిపై సందర్భం వచ్చిన ప్రతీసారి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.