అయితే ఇటీవల అందిన సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడట. సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా చేసి ప్రమోషన్స్ సమయంలో ఆడియన్స్‌కు చిన్ షాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.