సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ తాజాగా ప్రారంభించిన ప్రాజెక్టు "భారతీయుడు-2". విశ్వనటుడు కమల్ హాసన్ నటించి సూపర్ హిట్ అయిన ఈ మూవీకి దర్శకత్వం వహించిన శంకర్. ఇపుడు సీక్వెల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సీక్వెల్ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్ చేపట్టింది.