మహేష్ ఈ వారం ప్రారంభంలో మళ్ళీ తన భార్య పిల్లలతో ముంబైకి వెళ్లాడు. మహేష్ తో పాటు `మహర్షి` దర్శకుడు వంశీ పైడిపల్లి అతని భార్య కూడా తమ కుమార్తెతో ముంబైకి వెళ్లారు.ముంబైలోని ది సెయింట్ రెగిస్ రెస్టారెంట్ లో మహేష్- పైడిపల్లి ఫ్యామిలీ సభ్యులు డిన్నర్ కి వెళ్లారు. వంశీ అతని భార్య .. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ అతని భార్య క్లిక్ చేసిన చిత్రాన్ని నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా లో షేర్ చేశారు.