ఒక సినిమాలో మాత్రం ఒక దర్శకుడు కచ్చితంగా కిస్ సీన్ చేయాల్సిందే అని పట్టుబట్టాడని.. చేయలేనని ఎన్ని సార్లు చెప్పినా.. నో ఎట్టి పరిస్థితుల్లో కిస్ సీన్ చెయ్యాల్సిందే అని గట్టిగా కూర్చున్నాడట ఆ దర్శకుడు. అయితే, ఆ సమయంలో తనకు లక్కీగా 'మీ టూ' ఉద్యమం కలిసొచ్చిందని.. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నా టైంలోనే మీ టూ ఉద్యమం జోరుగా సాగుతోందని అది తనను సేవ్ చేసిందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.