'సాహో' విజయవంతంగా 250 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా జపాన్‌లో కావడం విశేషం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి విదేశాల్లోనూ అభిమానులున్నారు.జాపాన్‌లో అయితే డార్లింగ్‌కి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.జపాన్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్‌తో ఇండియాలో కంటే కాస్త ఆలస్యంగా విడుదలైన 'సాహో' అక్కడి ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఇటీవలే 250 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.