అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాటను ఆగస్టు 7 2021లో విడుదల చేయాలని భావిస్తున్నారట. 2015 అదే తేదీన మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా విడుదల అయ్యింది. మళ్లీ వచ్చే ఏడాది అతే తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయబోతున్నారు అంటున్నారు.