స్టైల్ లో ఆయనను మించిన మించిన వారు లేరు. హీరోయిజం అంటే ఆయనను ఉదాహరణగా చూపించవచ్చు. ఆయనే తలైవా రజినీకాంత్. ఇప్పటి హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటుంటే అప్పట్లోనే సూపర్ స్టార్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.