ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ లలో వరసగా సినిమాలు చేతూ మంచి క్రేజ్ తో ఉంది. అందుకే ఈ సినిమాలో నాగశౌర్య కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారట. మొత్తానికి రకుల్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.