ప్రముఖ బ్రిటన్ మీడియా సంస్థ పేర్కొన్న ఏషియన్ పాపులర్ సెల్రబెటీల జాబితాలో సోనూసూద్ అగ్రస్థానంలో నిలిచాడు. బాహుబలి సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ను సైతం దాటి నెంబర్ వన్ గా నిలిచి ఆశ్చర్యాన్ని కలుగ చేశారు సోను సూద్.