రజినీకాంత్ కు పేరు తెచ్చిన సినిమా అంటే గుర్తొచ్చేది భాష.. తన స్టైల్, ప్రవర్తన, కుటుంబం కోసం పడే తపన ఇవన్నీ కూడా సినిమాను హిట్ అయ్యేలా చేశాయి..ఇప్పటికీ సినిమాకు క్రేజ్ తగ్గలేదు..