నిహారిక వివాహం ఇటీవల డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే..కేవలం ఈ ప్యాలెస్ అద్దె 60 లక్షలు ఉంటుంది. అలంకరణలు గట్రా అన్నీ చూస్తే,దాదాపు ఓ కోటి రూపాయల వరకూ అవుతుంది. ఇక ప్రత్యేక విమానాల్లో బంధువులను, స్నేహితులను కల్పి 150మంది వరకూ ఈ పెళ్లికి తీసుకొచ్చారు. ఇవన్నీ కలిపితే, దాదాపు 5 కోట్ల వరకూ నిహారిక పెళ్లికి ఖర్చు అయినట్లు సమాచారం.ఈ 5 కోట్ల ఖర్చంతా నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ఒక్కడే పెట్టుకున్నాడట..