నిహారిక పెళ్లి తర్వాత ఏ దేశానికీ హానిమూన్ వెళ్లబోతుంది అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో మొదలైందనే చెప్పాలి.   అయితే నిహారిక పెళ్లి, రిసెప్షన్ తర్వాత హనీమూన్ కన్నా ముందు అన్నవరం సత్యన్నారాయణ స్వామి సన్నిధిలో మొక్కు తీర్చుకోవడానికి నూతనవధూవరులతో నాగబాబు ఫ్యామిలీ, పెళ్ళికొడుకు ఫ్యామిలీలు అన్నవరం వెళ్ళబోతున్నారనీ మెగా కాంపౌండ్ నుంచి తాజా సమాచారం అందుతోంది.