ప్రముఖ బుల్లితెర ఛానెల్ అయిన జెమిని టీవీ వాళ్ళు.. ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన "మీలో ఎవరు కోటీశ్వరుడు" కార్యక్రమాన్ని తమ ఛానల్ లో ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఈ కొత్త షోని ఎన్టీఆర్ తో హోస్ట్ చేయిస్తున్నారు. ఇందుకోసం మన తారక్ కి 35 కోట్ల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నట్లు సమాచారం.