యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల చిరు కోసం ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది.ఎలాగూ మెగాస్టార్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, తన కథను ఓకే చేస్తాడు అని ఈ యంగ్ డైరెక్టర్ ఆశ. ఇక జనవరి రెండో వారంలో మెగాస్టార్ కి ఈ డైరెక్టర్ కథ చెప్పనున్నాడు