జీవ హింసను ఇష్టపడని వారు శాకాహారులుగా మారిపోతున్నారని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆయన ‘నో మోర్ కిల్లింగ్’ అనే అంశంపై ఆయన చర్చించారు.