బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. ఫినాలేకు చేరుకునే కంటెస్టెంట్లు శనివారం సోహెల్ ఫైనల్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఆదివారం ఇంకా ఎవరు వెళ్లనున్నారో తేలిపోనుంది. ఫినాలేకు వెళ్లే టాప్ 5 కంటెస్టెంట్స్‌ని రివీల్ చేసుకుంటూ వెళ్తా అంటూ నాగార్జున శనివారం ఎపిసోడ్ లో చెప్పారు.