తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్. ఈ సినిమా తరవాత ఈ భామ చేసిన సినిమాల్లో పెంగ్విన్, మిస్ ఇండియా ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలు ప్రేక్షకుల నుండి ఆదరణ పొందలేకపోయాయి. ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.