ఢీ సీజన్ 13 త్వరలోనే ప్రారంభం..సీజన్ ప్రోమోలో హైపర్ ఆది ఉన్నాడు కానీ వర్షిణీ మాత్రం కనిపించడం లేదు. ఢీ ఛాంపియన్స్ ముగియడంతో కొత్త సీజన్‌కు ఢీ క్వీన్స్, కింగ్స్ అని పేరు పెట్టారు. ఈ సారి జంటలు కాకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రత్యేకంగా ఉన్నారు. ఇందులో సుధీర్, ఆది ఓ వైపు ఉంటే.. మరో మెంటర్స్గా రష్మి గౌతమ్, దీపిక పిల్లై ఉన్నారు. ఈ సారి వర్షిణీ స్థానంలో టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన దీపికను తీసుకొచ్చారు. అయితే వర్షిణి ను తప్పించారా లేదా తానే తప్పుకుందా అనే విషయంపై స్పష్టత రాలేదు..