దగ్గుబాటి రాజా. ఇప్పటి తరానికి యితడు ఎవరో తెలియక పోవచ్చు కానీ, అప్పట్లో రచయిత సత్యానంద్ దర్శకత్వం వహించిన ఝాన్సీరాణి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రాజా మంచి పేరే తెచ్చుకున్నా ఎందుకో నిలబడలేదు.నిజానికి పాక్కు వేతలై అనే తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రాజా,తమిళంలో అప్పుడప్పుడు కనిపించినా, తెలుగులో మాత్రం నిలదొక్కుకోలేదు. దగ్గుబాటి రామానాయుడికి దగ్గర బంధువు అయిన రాజా వరుసకు వెంకటేష్ కి బాబాయ్ అవుతాడు