ఆర్.ఆర్.ఆర్ షార్ట్ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి ముంబైలో ప్రియుడు రణబీర్ ని కలిసేందుకు వెళ్లిందట. ముంబై కలీనా విమానాశ్రయంలో సడెన్ గా ఇలా మిలటరీ దుస్తుల్లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది.27 ఏళ్ల ఆలియా మిలటరీ గ్రీన్ దుస్తుల్లో ఎంతో స్ట్రైకింగ్ గా కనిపిస్తోంది. కార్ లోంచి దిగుతూనే అలియా సంతోషంగా ఫోటోల కోసం పోజులిచ్చింది. కొనసాగుతున్న COVID 19 మహమ్మారి మధ్య ఆమె బ్లాక్ మాస్క్ ని ధరించింది. కాంబినేషన్ బ్లాక్ బూట్స్ ఆకట్టుకున్నాయి.