బాలయ్య - బోయపాటి సినిమాకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయబోతున్నారట.ఎలాగూ 2021 జనవరి నాటికి థియేటర్లు తెరుస్తాయని స్పష్టమవుతోంది. అందుకే బాలయ్య ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్ కు పెద్ద ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.