‘‘నేను చాలా రకాల జోనర్లు ప్రయత్నించా. అన్నింటా మంచి పేరే వచ్చింది. అలా పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేద్దామనే ఆలోచన వచ్చింది. అప్పుడే ‘డర్టీ హరి’ ఆలోచన వచ్చింది. ఈ సినిమాలో వల్గారిటీ ఉండదు. ఎప్పటిలా ఎం.ఎస్.రాజు మార్క్ ఫిల్మే’’ అని చెప్పారు ఎం.ఎస్.రాజు.