జపాన్ జంట తాజాగా నాన్నకు ప్రేమతో సినిమాలో `లవ్ దెబ్బ` సాంగ్లో మరోసారి అదరగొట్టారు. ఎన్టీఆర్-రకుల్ ఎనర్జీలకు ఏ మాత్రం తగ్గకుండా అంతే స్థాయిలో రెచ్చిపోయారు ఈ జపాన్ జంట. ప్రస్తుతం వీరి వీడియో సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.