అయ్యప్పనుమ్ కోషియుమ్ కథకు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసే బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్నారట.  అంటే మరో హీరో రోల్ పవన్ పాత్ర ముందు డామినేట్ అయ్యే అవకాశం కలదు.ఈ నేపథ్యంలో కొద్దోగొప్పో ఫార్మ్ లో ఉన్న కుర్రహీరోలు కూడా ఈ చిత్రంలో నటించాడని ఆసక్తి చూపడం లేదట. నిర్మాతలు హీరోల చుట్టూ తిరుగుతున్నా, ఏవో కారణాలు చెప్పి తప్పుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది.