నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి ఏకంగా1500 కోట్ల భారీ బడ్జెట్ తో 'రామాయణం ' మూవీని ఇప్పటి కాలానికి అనుగుణంగా నిర్మించబోతున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మన టాలీవుడ్ మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడట . ఇప్పటికే దాదాపుగా డైలాగులు తో సహా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలిసింది. అన్ని భాషలలోనూ ఈ స్క్రిప్ట్ తోనే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ప్రొసీడ్ అవుతారట. మన మాటల మాంత్రికుడు అద్భుతంగా రాసి అరవింద్ గారి చేతుల్లో పెట్టేసాడట.